Rithu Chowdary: జబర్దస్త్ రీతు ఈమె ఈ కార్యక్రమానికి రాకముందే ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించే సందడి చేశారు.ఇలా పలు టీవీ సీరియల్స్ అలాగే కార్యక్రమాలలో నటించినప్పటికీ ఈమెకు జబర్దస్త్ ద్వారా విపరీతమైన పాపులారిటీ వచ్చింది.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతు చౌదరి ప్రస్తుతం వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈమె తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.
రీతు చౌదరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ తాను ప్రేమించిన వ్యక్తినీ పరిచయం చేశారు.ఇలా తనకు కాబోయే భర్త శ్రీకాంత్ ను పరిచయం చేసిన ఈమె తాజాగా మరోసారి తన కాబోయే వాడితో ఫోటోలకు ఫోజులిచ్చి ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె నిన్ను చూసిన ప్రతిసారి నేను ప్రేమలో పడుతున్నాను అంటూ క్యాప్షన్ జోడించారు.
ఈ విధంగా రీతూ చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ ఛానల్ కి యాంకర్ వ్యవహరించారు. అనంతరం మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈమె ప్రదీప్ యాంకర్ నిర్వహించిన పెళ్లిచూపులు కార్యక్రమంతో పాపులర్ అయ్యారు. అయితే జబర్దస్త్ ద్వారా ఈమె మరింత గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారో.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…