Featured

Senior actor Chandhra Mohan : చంద్ర మోహన్ గారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి… బైపాస్ అయ్యాక స్టంట్… రోజు డైయాలసిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది..: నటుడు చంద్రమోహన్

Senior actor Chandhra Mohan : ప్రస్తుతం మనం ఉన్నది సోషల్ మీడియా జమానా లో ఏమి జరిగిన చిటికెలో తెలిసిపోతుంది. అయితే మనకు రోజు వచ్చే వార్తలు అన్ని నిజాలు మాత్రం కావు. అందులో ఎన్నో కేవలం గాలి వార్తలు. ఇక సినిమా వాళ్ళ గురించి వచ్చే విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బతికే ఉన్నా వాళ్ళను కాస్త ఈ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో చంపేస్తున్నారు. ఇక ఆ జంట విడిపోయింది ఈ జంట వీడిపోయిందింటూ వార్తలు. వీటిలో ఎన్నో వార్తలు కేవలం వ్యూస్ కోసం రేటింగ్స్ కోసం చేస్తున్న తప్పుడు ప్రచారాలు. ఇక ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడిన వ్యక్తుల్లో సీనియర్ నటులు చంద్ర మోహన్ కూడా ఒకరు. ఆయన మీద ఆ మధ్య వచ్చిన తప్పుడు వార్తలను గురించి స్పందించారు.

ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే…

కొద్ది రోజుల కిందట చంద్ర మోహన్ గారు తీవ్ర అనారోగ్యం తో ఉన్నారు అన్నట్లుగా వార్తలు రావడం లాంటి విషయాల మీద మాట్లాడుతూ బైపాస్ సర్జరీ చేసి స్టంట్స్ వేశారు అంత బాగుంది కానీ అలా రాసారు మీడియాలో ఈ యూట్యూబ్ వల్ల ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇంకా ఎక్కువయ్యాయి. నాకు చాల సీరియస్ గా ఉంది అంటూ వార్తలు రావడంతో విదేశాల్లో ఉండే నా కూతురు, అల్లుడు బయపడి వచ్చేసారు. డాక్టర్స్ ఆయన కోలుకున్నారు ఆయనను ఇంటికి పంపవచ్చు అని చెప్పినపుడు నా కూతురు, అల్లుడు విషయం చెప్పారు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక ఒక స్టేటమెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది నేను బాగున్నానని అంటూ చెప్పారు.

ఇక ప్రస్తుతం కిడ్నీ సమస్య రావడం వల్ల డైయలసిస్ చేయాలని చెప్పారు. నాకు మొదట్లో నచ్చక వద్దన్నాను కానీ చేయించుకోవాలి లేదంటే కిడ్నీ మార్చాల్సి వస్తుంది మీ వయసు అందుకు తట్టుకోదు అని చెప్పడం తో చేయించుకుంటున్నాను అంటూ చెప్పారు. డయాలసిస్ కు ఒకసారికి రెండూవేల దాకా ఖర్చు అయ్యేది అలా నెలకు అరవై వేలు ఖర్చు అయ్యేది , కొంచెం ఇబ్బంది పడిన మెల్లగా ఇంట్లో వాళ్లే ట్రైన్ అయ్యారు చేయడానికి ఇంట్లోనే మిషన్ పెట్టి చేస్తారు. ఎపుడైనా బయటి నుండి పిలిపించి చేయిస్తున్నారు. సరైన ఆహారం తిని డైట్ ఫాలో అవుతూ ప్రశాంతంగా ఉంటే సమస్య రాదు అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago