Categories: FeaturedMovie News

Shruti Hassan: వయసు అనేది నెంబర్ మాత్రమే….. ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రుతి హాసన్.. ?

Shruti Hassan: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శృతిహాసన్ కి ఆ ఇండస్ట్రీలో సరైన హిట్స్ లేకపోయినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే ప్రభాస్ సరసన సలార్ సినిమాలో కూడా నటిస్తూ శృతిహాసన్ ఇప్పుడు చాలా బిజీ అయింది. అయితే శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి థియేటర్లలో పోటీ పడనున్నాయి. ఏ సినిమా హిట్ అయినా కూడా అది శృతిహాసన్ కి ప్లస్ పాయింట్ .

కొన్ని రోజులుగా శృతిహాసన్ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలకృష్ణ చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన నటించడంతో శృతిహాసన్ కి అవకాశాలు లేక, డబ్బు సంపాదించడానికి ఇలా సీనియర్ హీరోలతో నటించటానికి ఒప్పుకుందని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శృతిహాసన్ తనని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

Shruti Hassan: సినిమాకు వయసుతో సంబంధం లేదు..


తాజాగా ట్రోలింగ్ గురించి స్పందిస్తూ..సినిమా ఇండస్ట్రీలో వయసు అన్నది ఒక నెంబర్ మాత్రమేనని.. మనలో టాయిలెట్ ఉంటే మనం మరణించే వరకు సినిమాలలో నటించవచ్చు. అలాగే ఎంతోమంది సీనియర్ హీరోలు తమ వయసులో సగం వయసు ఉన్న హీరోయిన్లతో నటించి సినిమాలు చేయటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. తనకన్నా రెట్టింపు వయసు ఉన్న హీరోలతో నటించడంలో తప్పు లేదని, ఆ విషయంలో మాత్రం తాను అతీతం కాదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఎంతోమంది స్టార్ హీరోలు తమ కన్నా తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago