Categories: FeaturedGeneral News

Siri -Shanmukh: సిరి షణ్ముఖ్ మధ్య దూరం రావడానికి అదే కారణమా… అసలు విషయం చెప్పిన బిగ్ బాస్ సిరి!

Siri -Shanmukh: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి యూట్యూబర్స్ సిరి, షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్స్ గా వీరిద్దరూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వీరిద్దరూ బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ గా అవకాశాన్ని అందుకున్నారు. ఇకపోతే కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు ఇద్దరు కూడా వేరే వ్యక్తులతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ ఆ విషయాన్ని మరిచిపోయి సిరి షణ్ముఖ్ చాలా క్లోజ్ గా ఉండడం చేత దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ కిబ్రేకప్ చెప్పేసారు. అయితే ఈమె వ్యవహారం గనక చూస్తే తిరిగి తనతో మాట్లాడే ఉద్దేశం కూడా లేదని తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు సిరి పరిస్థితి కూడా బ్రేకప్ వరకు వెళ్లిందని అనంతరం వీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో సిరి శ్రీహాన్ రిలేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పాలి. అయితే ఇంత జరిగిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సిరి షణ్ముఖ్ కి పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఎక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవు అయితే ఇలా ఈమె తనకు దూరంగా ఉండడానికే గల కారణాన్ని కూడా ఓ సందర్భంగా తెలియజేశారు.

Siri -Shanmukh: ఎప్పుడూ ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచిస్తాం..

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిరి తాను కావాలనే షణ్ముఖ్ కిదూరంగా ఉండడం లేదని తెలిపారు. అయితే తన జీవితంలో ఇలా జరుగుతుందని తాను అసలు ఊహించుకోలేదని ఈమె తెలిపారు. షణ్ముఖ్ దీప్తి బ్రేకప్ జరిగిన తర్వాత మా ఇద్దరి మధ్య కాంటాక్ట్ ఉండటం సరికాదని అనిపించిందని అందుకే తనకు దూరంగా ఉంటున్నానని తెలిపారు ఇక మేము ఎక్కడున్నా ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటామని ఈ సందర్భంగా సిరి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

8 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago