Movie News

Surekha Vani: కూతురి బర్త్ డే కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన సురేఖ వాణి… సంతోషంలో సుప్రీత!

Surekha Vani: సురేఖ వాణి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలోను పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఈమధ్య కాలంలో సినిమాలను పూర్తిగా తగ్గించేశారు. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతోనే తాను సినిమాలలో నటించలేదు అంటూ ఒకానొక సమయంలో సురేఖవాణి కూడా తెలియజేశారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన కూతురు సుప్రీతతో కలిసి పొట్టిపొట్టి దుస్తులు ధరించి తరచూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ కొన్ని వీడియోలను షేర్ చేయడమే కాకుండా తరచూ పబ్బులు పార్టీలు అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంటారు. ఇక ఈ తల్లి కూతుర్లకు ఏమాత్రం ఇండియాలో బోర్ కొట్టిన విదేశాలకు వెళుతూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే సురేఖ వాణి తన కూతురు సుప్రీత ప్రస్తుతం అమెరికా వెకేషన్ వెళ్లారు. అమెరికా వీధులలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే త్వరలోనే సుప్రీత పుట్టినరోజు రావడంతో సురేఖవాణి తన కుమార్తెకు ముందుగానే సర్ప్రైజ్ ఇచ్చారు. అమెరికాలోని టైం స్క్వేర్ పక్కన ఉన్నటువంటి ఒక హోర్డింగ్ లోసుప్రీత తన తండ్రితో కలిసి ఉన్నటువంటి ఫోటోని డిస్ ప్లే చేశారు.

Surekha Vani: అమెరికా వెకేషన్ లో సురేఖ వాణి…


ఇలా తండ్రితో కలిసి ఉన్నటువంటి ఫోటోని డిస్ ప్లే చేయడమే కాకుండా తనకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది చూసినటువంటి సుప్రీత ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక సుప్రీత కూడా త్వరలోనే వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

12 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

14 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

14 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

15 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

15 hours ago