Taasee: కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ. ఇలా మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అనంతరం ఈమె తెలుగులో నటించిన వరుస సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
ఈ విధంగా తాప్సీ నటించిన ఈ సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిమితమయ్యారు. అక్కడ కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలలోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్థిరపడ్డారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయినటువంటి ఈమె నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో తాప్సీ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈమె తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు…టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నన్ను వరుసగా ఫ్లాప్ సినిమాలు వెంటాడాయి ఆ క్షణంలో నన్ను దురదృష్టవంతురాలని ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణం అంటూ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని తెలిపారు.
సినిమా హిట్ అయితే హీరోల ఖాతాలోకి వెళుతుంది ఫ్లాప్ అయితే హీరోయిన్ల ఖాతాలోకి వస్తుంది సినిమాలో హీరోయిన్స్ కనిపించేది కొన్ని సన్నివేశాలు సాంగ్స్ లో మాత్రమే కనిపిస్తారు. అలాంటిది సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లనే ఎందుకు నిందిస్తారు అంటూ ఈ సందర్భంగా ఈమె ప్రశ్నించారు అయితే కెరియర్ మొదట్లో తాను ఇలాంటి విమర్శలు వల్ల బాధపడ్డాను అని ప్రస్తుతం ఇలాంటి వాటిని అసలు పట్టించుకోవడం లేదు అంటూ తెలియజేశారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…