టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్ లలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకరు.సినిమా ఇండస్ట్రీలో సునీల్ గురించి
సునీల్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా తెరంగేట్రం చేసి మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు చేసి మళ్లీ కమెడియన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు…