తమిళ నటుడు విజయ్ సేతుపతి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై నటుడు స్పందించాడు