చేతులు లేకపోయినా ఓ వ్యక్తి కష్టపడి చదివి కాళ్లతో పరీక్ష రాసి పాస్ అయ్యాడు. పాస్ కావడమే కాదు.. పరీక్షల్లో 70 శాతం మార్కులు కూడా తెచ్చుకున్నాడు.