breast cancer in men

పురుషుల్లో పెరుగుతున్న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు.. ఛాతీలో ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు!

పురుషుల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనేది అరుదుగా కనిపించినా, పూర్తిగా విస్మరించలేని ఆరోగ్య సమస్యగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా కాలంగా ఈ వ్యాధి మహిళలకే పరిమితమన్న అపోహ ఉంది.…

2 days ago