సినిమా షూటింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫిలింనగర్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ క్రమంలోనే…