సినిమా షూటింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫిలింనగర్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ క్రమంలోనే వాహానంలోని డిజిల్ లీక్‌కావడంతో రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో హొండా ఐ20 కారు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణా నష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…