మనం సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. చిన్న తనంలో విడిపోయిన అన్నాదమ్ముళ్లు లేదా తల్లి పిల్లలు పెద్ద అయిన తర్వాత కలుస్తూ ఉంటారు.