నాలుగేళ్ల తర్వాత ఒకే గూటికి చేరిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇంతకు జరిగిందేందంటే..! by lakshana 11 August 2021 0 మనం సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. చిన్న తనంలో విడిపోయిన అన్నాదమ్ముళ్లు లేదా తల్లి పిల్లలు పెద్ద అయిన తర్వాత కలుస్తూ ఉంటారు.