గంభీర్‌పై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెరీర్‌ను ముందుగా ముగించడానికి గంభీర్ కారణమని ఆరోపణలు చేశారు.…