హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ దగ్గర తుపాకీ కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితులు కాల్పులు జరిపి ఏటీఎం లోని నగదును దోచుకెళ్లారు.…