చదివింది ఎనిమిదో తరగతే... కానీ ఆ యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారుచేశాడు. తన అపర మేధ శక్తితో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన అద్బుతం సాధించానని మురిసేలోపే…