చదివింది ఎనిమిదో తరగతే… కానీ ఆ యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారుచేశాడు. తన అపర మేధ శక్తితో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన అద్బుతం సాధించానని మురిసేలోపే తను తయారు చేసిన హెలికాప్టర్ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా ఫుల్సవంగికి చోటుచేసుకుంది. షేక్ ఇబ్రహీం(24) తన సోదరుడి గ్యాస్ వెల్డింగ్ వర్క్‌షాప్‌లో పనిచేస్తూ, ఆ పనిలో ప్రావీణ్యం సాధించాడు. గత రెండేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ, హెలికాప్టర్‌కు కావాల్సిన పరికరాలు సమకూర్చుకుంటూ చివరకు తన కలను తయారుచేసుకున్నాడు.
తన కలను సహకరం చేసుకున్నానని మురిసేలోపే అదే తన ప్రాణాన్ని బలిగొంది. తను తయారుచేసిన హెలికాప్టర్ ను ఎగిరే క్రమంలో ప్రమాదం జరిగి మరణించాడు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…