హైదరాబాద్ సిటీలో కొంతమంది ఆకతాయిలు సరదా కోసం సౌండ్ పొల్యూషన్ ను స్పష్టిస్తుంటారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన సైలెన్సర్ తీసేసి.. సౌండ్ ఎక్కువగా వచ్చే మరో సైలెన్సర్…