క్యాబ్ డ్రైవర్‌ను 22సార్లు చెంప పగల గొట్టింది. ఆపై దర్జాగా తప్పించుకునేందుకు దబాయించింది. చివరికి అడ్డంగా దొరికి నవ్వులు పాలైంది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చెందిన…