క్యాబ్ డ్రైవర్‌ను 22సార్లు చెంప పగల గొట్టింది. ఆపై దర్జాగా తప్పించుకునేందుకు దబాయించింది. చివరికి అడ్డంగా దొరికి నవ్వులు పాలైంది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చెందిన ప్రియదర్శిని అనే యువతి రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ సిద్ధిఖీ ...