Nagarjuna: బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది.…