బ్రహ్మానందం.. తెలుగులో ప్రతీ ప్రేక్షకుడు అతడి కామెడీ అంటే పడి చచ్చిపోతాడు. అంతలా కామెడీని పండించడంలో దిట్ట. అస్సలు కామెడీ అనేది అతడే