అనంతపురం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖమంత్రి నారాయణ తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.…