Uma Maheswari:దివంగత నటుడు రాజకీయ నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.…