"ఎదురులేని మనిషి" 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత చలసాని అశ్వినీదత్ తొలిచిత్రం. వైజయంతి మూవీస్ పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు…