Ravi Dahiya Deepak Punia

రెజ్లింగ్ సెమీస్‌లోకి ర‌వి ద‌హియా, దీప‌క్ పూనియా

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త రెజ్లర్లు దీపక్ పూనియా , ర‌వి ద‌హియా సెమీస్‌కు చేరారు. 14-4 తేడాతో ర‌వికుమార్ ద‌హియా విజ‌యం సాధించి సెమీస్‌కి అర్హత సాధించారు.…

5 years ago