deepak punia and ravi dahiya
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు దీపక్ పూనియా , రవి దహియా సెమీస్‌కు చేరారు. 14-4 తేడాతో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్‌కి అర్హత సాధించారు. బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్‌పై 57 కేజీల మెన్స్ ఈ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్‌లో మ్యాచ్‌లో రవికుమార్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక సెమీస్‌లో కజికిస్తాన్‌కు చెందిన నూర్ ఇస్లామ్ సనియోతో రవికుమార్ తలపడుతాడు. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరుకుంటాడు.
ఇక మరో రెజ్లర్ దీపక్ పూనియా 86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. చైనాకు చెందిన రెజ్లర్ సుషెన్ లిన్‌ను 6-3 తేడాతో దీపక్ ఓడించాడు. త్వరలో జరిగే సెమీస్‌లో డేవిస్ మోరిస్‌తో దీపక్ తలపడనున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…