పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఈ రైల్లో దుండగులు మూడు బోగీల్లో చోరీలకు పాల్పడ్డారు. ప్రయాణంలో ఉన్న ముగ్గురు మహిళల…