తమిళ హీరో దళపతి విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే.. తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది.…