టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.