Tag Archives: Vakil Saab movie

Ananya Nagalla: అందంగా కనపడడం కోసం అలాంటి పనికి సిద్ధమైన హీరోయిన్ దరిద్రం అంటూ మండిపడుతున్న అభిమానులు!

Ananya Nagalla: ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు అనన్య నాగళ్ళ.ఈమె అచ్చ తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు పొందడమే కాకుండా అనంతరం ఈమె వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా మంచి హిట్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వస్తున్న ప్రధాన పాత్రలో మాత్రం అవకాశాలు రాలేదు. ఇకపోతే సినిమా అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తున్నారు.బోల్డ్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజుకు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనన్య నాగళ్లకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ పెదాలు మరి చిన్నవిగా ఉన్నాయంటూ ఎవరో కామెంట్ చేశారట. ఇలా పెదాలు చిన్నవిగా ఉన్నాయని కామెంట్ చేయడమే ఆలస్యం ఈమె సర్జరీకి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Ananya Nagalla: ఉన్న అందం పోగొట్టుకోవడం అవసరమా..

ఈ క్రమంలోనే అనన్య ఏకంగా తన పెదాలకు సర్జరీ చేయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఎవరో చెప్పిన మాటలు విని ఉన్న అందాన్ని చెడు కొట్టుకోవడంలో హీరోయిన్లు ముందు ఉంటారని కామెంట్లో చేస్తున్నారు.ఉన్న అందం పోగొట్టుకొని లేని అందం కోసం ఇలా తాపత్ర పడటం అవసరమా అంటూ కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం పెదాలు సర్జరీ చేయించుకొని చాలా దరిద్రంగా ఉన్నావు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.