Animal Movie: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ గా కొనసాగుతూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఎన్ని సినిమాలలో నటించిన రాణి స్టార్ డం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. అలాంటి ఓవర్ నైట్ స్టార్ సెలబ్రెటీగా మారినటువంటి వారిలో తృప్తి దిమ్రి ఒకరు.
ఈమె యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తో కలిసి న్యూడ్ సన్నివేశాలలో నటించారు. తృప్తి ఇదివరకు పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఇప్పుడు యానిమల్ సినిమా ద్వారా వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ సెలబ్రెటీగా మారిపోయినటువంటి ఈమె పేరు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మారు మోగిపోతుంది.
ఇకపోతే ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు గురించి నేటిజన్స్ ఆరా తీయగా ఈమె విరాట్ కోహ్లీ కి చెల్లెలు అవుతుంది అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. తృప్తి విరాట్ కోహ్లీకి చెల్లెలు కావడం ఏంటి అంటూ షాక్ లో అభిమానులు ఉన్నారు. మరి విరాట్ కోహ్లీకి ఈమె చెల్లెలు ఎలా అవుతుంది అనే విషయానికి వస్తే…
అనుష్క శర్మ సోదరుడు కాబోయే భార్య..
తృప్తి గతంలో బుల్ బుల్ అనే సినిమాలో నటించారు .ఈ సినిమాకు నిర్మాత కర్నేష్ శర్మ స్వయంగా అనుష్క శర్మ సోదరుడు కావడం విశేషం ఇక ఈ సినిమా సమయంలో తృప్తి కర్నేష్ మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కర్నేష్ స్వయంగా విరాట్ కోహ్లీకి బావ కావడంతో ఆయన భార్య విరాట్ కు చెల్లెలు అవుతుందంటూ వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…