Movie News

Venu swamy: పవన్ సీఎం అవ్వాలని నేను కోరుకుంటాను.. నేను తనకి పెద్ద ఫ్యాన్: వేణు స్వామి

Venu swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ఈయన సెలెబ్రిటీల జాతకాలను అలాగే రాజకీయ నాయకుల జాతకాలని చెబుతూ తరచూ వార్తల్లో వస్తున్నారు. ఇలా ఈయన చెప్పే జాతకాల కారణంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి రాజకీయ జీవితం గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

జాతకంలో మూడో పెళ్లి కూడా పెటాకులు అవుతుందని తెలిపారు. ఇక ఈయన సీఎం అవ్వడం చాలా కష్టమని ఎమ్మెల్యేగా గెలవచ్చు కానీ సీఎం మాత్రం అవ్వలేరు అంటూ పలు సందర్భాలలో వేణు స్వామి తెలిపారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాను పవన్ కళ్యాణ్ గురించి ఎంత మంచిగా మాట్లాడిన అభిమానులు ట్రోల్ చేస్తూ వచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ మంచి కోరుకునే వ్యక్తులలో నేను కూడా ఒకరని నేను ఆయనకు పెద్ద అభిమానిని తెలిపారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పేపర్లు చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నేను కూడా కోరుకుంటున్నానని ఈయన తెలిపారు.

పవన్ మంచి కోరుకొనే వ్యక్తిని..

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే ఈయన వ్యక్తిగత విషయాల గురించి పెళ్లిళ్ల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సమయంలో కూడా నేను వీటిపై స్పందించాను అంటూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదని ఆయన కుటిల రాజకీయాలు చేయరు అంటూ కూడా వీరస్వామి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago