బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూస్తుండగానే తొమ్మిది వారాలను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఇక ఎప్పటిలాగే హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న సంగతి పై క్లారిటీ వచ్చేసింది. ఈవారం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో కాజల్ అలాగే విశ్వా ఉన్నారు.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఆసక్తికరంగా జరిగింది. గేమ్ లో టాస్క్ లో ఎంతో స్ట్రాంగ్ అయిన విశ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. చివర్లో విశ్వ తో పాటుగా కాజల్ కూడా చాలా టెన్షన్ పడింది. ఇక బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాజల్ సేఫ్,విశ్వ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు.
కానీ ఊహించని రీతిలో ఒక ఎలిమినేషన్ అదికూడా విశ్వ ఎలిమినేట్ అవడం అనేది హౌస్ మేట్స్ కు పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి విశ్వ వెళ్లిపోతుంటే రవి బాగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి నామినేషన్ లో ఒకే ఒక్క ఓటుతో విశ్వ ఈవారం ఎలిమినేట్ అయ్యాడు. ప్రియాంక విశ్వ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని ఓటు వేసింది.
అలాగే ఈ కండబలం లో విశ్వతో పోటీపడలేక పోతున్నాం అని చెప్పి ఓటు వేసింది. అలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి విశ్వ బయటకు వచ్చేశాడు. ఒక్క ఓటు డిఫరెన్స్ తో విశ్వ బయటికి రావడం బాధాకరమని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా,రసవత్తరంగా సాగింది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…