Youtuber Lally : రాకేష్ మాస్టర్ మూడో భార్యగా అందరికీ యూట్యూబ్ ద్వారా పరిచయమైన లక్ష్మీ అనే మహిళను తాజాగా కొంతమంది మహిళలు రోడ్డు మీదే చితక బాదారు. అయితే ఆమెను కొట్టింది నేనే అంటూ లల్లి అనే యూట్యూబర్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనని కొట్టింది నేను మాత్రమే అంటూ తనని కొట్టడంలో తప్పే లేదంటూ లల్లి పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా బాగా వైరల్ అవుతున్న ఈ ఇష్యూలో లల్లి తన వెర్షన్ ఇంటర్వ్యూలో తెలిపారు.
నోటి దూల వల్లే కొట్టించుకుంది…
లక్ష్మి, లల్లి కలిసి యూట్యూబ్ లో ఎన్నో వీడియోలను చేసేవాళ్ళు. అయితే ఇద్దరికీ ఆ వీడియోల విషయంలోనే గొడవ మొదలయింది. లల్లి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ మొదట్లో మంచి స్నేహితులుగా బాగా ఉండేవాళ్ళం, తాను ఉన్న వీడియోలన్నిటికీ డబ్బు కట్టే వీడియో తీసుకున్నాం. అయితే ఒకసారి వీడియో ఇద్దరం కలిసి భారతి అనే మహిళతో కలిసి చేసినపుడు ఆమె యూట్యూబ్ లో అప్లోడ్ చేయకముందే మేము చేశామని గొడవ పడింది.
అప్పటి నుండే మమ్మల్ని చాలా తిట్టింది కానీ నేను పట్టించుకోలేదు. అయితే నా కూతురిని చిన్న పాపను పట్టుకుని బూతులు మాట్లాడింది నాకు నచ్చలేదు. అప్పటికీ ఓపిక పట్టుకుని ఉన్నాను, పోలీసులకు చెప్పినా ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందుకే నేనే కొట్టాను. ఈ ఇష్యూ జరిగాక సైలెంట్ గా ఉంది. మేము మా పని మేము చేసుకుంటున్నాం అంటూ లల్లి చెప్పింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…