కోవిడ్-19 ఎలా పుట్టింది అనే దానిపై అనేక అనుమాలు ఉన్నాయి. అయితే మహమ్మారి చైనా లోని వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా మూలాలపై వూహన్ లోనే లీక్ అయిందనే అనుమానాలకు బలం చేకూర్చే ఆధారాలు ప్రతిరోజూ ఒకటి బయటకొస్తున్నాయి. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ అమెరికా నిఘా వర్గాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో తాజాగా, వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి కరోనా మహమ్మారి లీకయిందనడానికి పలు ఆధారాలు అమెరికా చేతికి చిక్కాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో చైనా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ప్లేటు ఫిరాయించి, అమెరికా పంచన చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆటను అందించిన అధారాలతోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 90 రోజుల్లోగా కోవిడ్ మూలాలపై సమగ్ర నివేదిక అందజేయాలని నిఘా వర్గాలను ఆదేశించారని సమాచారం. అయితే చైనా ఉన్నతాదికారి కనబడకుండా పోవడంపై చైనా కలవర పడుతున్నట్టు తెలుస్తుంది. అతడు అమెరికా పారిపోయాడనే ప్రచారం చైనాలో జరుగుతుంది.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…