రోజు టీవీ ల్లో కనిపించే అయన..జీవిత గాధ… అందరికి స్ఫూర్తి.. స్కూల్ అంటే తెలీదు బీద కుటుంబం.. పొట్ట చేత పట్టుకుని రాజస్థాన్ నుండి నెల్లూరొచ్చి బంగారం పని చేసే అతనిదగ్గర ….పనిలో చేరి బంగారం గురించి అవగాహన పెంచుకుని ..సొంతం గా నేనెందుకు ఈ business చెయ్యకూడదని తల్లి చేతి గాజులతో ..వస్తువులు చేసి ….వాటిని అమ్ముదామని చెన్నయ్ వెళ్లాడతను.. ఎదురుగా లలితా జ్యాలర్స్ షాప్ కనిపించింది..లలితా లో వాటిని అమ్మి అక్కడ ఆర్డర్స్ తీసుకుని ఇంటికొచ్చిన అతనే ..ఈరోజు టీవీల్లో…ఫ్లెక్సీ ల్లో కనిపించే లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఒకప్పుడు చదవడం, రాయడం రెండూ రాని కిరణ్ కి జ్ఞాపక శక్తే బలం.
లలితా జ్యూయలర్స్ కి 1999లో మూసేసే పరిస్థితి వచ్చింది..అన్నం పెట్టిన సంస్థ మూతపడకుండా లలితా జ్యూయలర్స్‌ను టేకోవర్ చేశారు కిరణ్.. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 12 శాఖలపైనే ఏర్పాటు చేసి పదివేల కోట్ల టర్నోవర్ కి లలితా జ్యూయలర్స్ చేరుకోవడం
వెనుక కిరణ్ కృషి ఉంది తాను ఎదగడానికి సమాజమే కారణం అని దాదాపు 12 కోట్ల వ్యయంతో స్వస్థలం (రాజస్థాన్)లో పాఠశాల,hospital నిర్మిస్తున్న కిరణ్.. 2018 తర్వాత తన సంపాదనలో సగాన్ని స్వచ్ఛంద సేవలకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. స్వయం కృషి తో పైకొచ్చిన వ్యక్తి కిరణ్ కుమార్ గురించి చెప్పే ప్రయత్నం మాత్రమే..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…