ఆఫీస్ లకు వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా మనలో చాలా మంది బైక్ లను కార్ లను ఉపయోగిస్తుంటారు.అయితే బయటకు వెళ్ళిన ప్రతిసారీ వెహికల్ RC లైసెన్స్ లను తప్పక తీసుకెళ్లాలి అయితే అప్పుడప్పుడు ఇవి ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళడం వలన ట్రాఫిక్ పోలీసులు బండిని ఆపినప్పుడు ఇవి చూపించకపోవడం వలన వారు ఫైన్ లు రాస్తుంటారు అవి తప్పక కట్టాల్సిందే.
ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను ప్రవేశపెడుతుంది . ఈ యాప్ ను బుదవారం రోజు కేంద్ర IT రవాణా మంత్రులు విడుదల చేయనున్నారు.. అదే డిజిటల్ లాకర్ యాప్. దీనిద్వారా ఏ ప్రాంతం నుండి అయినా మొబైల్ ఫోన్లు ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్స్ మరియు R C లను చూపించవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఇతర ఏజెన్సీ ఆఫీసర్ లు వ్యక్తుల ఆచూకీ తెలుసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ లాకర్ యాప్ లో తమ ఆధార్ నంబర్ మరియు ఫోన్ నంబర్ లతో రిజిస్టర్ చేసుకోవాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…