ఆనంద్’ సినిమాను చూడని వారు ఉండరు. మంచి కాఫీలాంటి సినిమా అంటూ ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా ఇప్పటికి టీవీల్లో వచ్చినా కూడా ప్రేక్షకులు తెగ చూసేస్తూనే ఉంటారు. ఆ సినిమా శేఖర్ కమ్మల దర్శకత్వంతో పాటు రాజా సింపుల్ యాక్టింగ్ వల్ల సక్సెస్ అయ్యింది..
ఆ సినిమాలో రాజా చాలా న్యాచురల్‌గా నటించి మెప్పించాడు. ఆ సినిమాకు ముందు రాజా పలు సినిమాల్లో నటించి హీరోగా నిలదొక్కుకున్నాడు. ‘ఆనంద్’ సక్సెస్‌తో రాజాకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే సంబంధం ఎలా కలిసిందో కాని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడటం జరిగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…