ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్విరాజ్ సరస సంభాషణకు చెందిన ఆడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. ఇద్దరం కలిపి డ్రింక్ చేద్దాం అని, కంపెనీ ఇవ్వమని అడిగారు. అన్నం తినేటప్పుడు నేను గుర్తురాలేదా ? నవ్వుంటె నాకిష్టం అంటూ మంచి రొమాంటిక్ గా మాట్లాడిన ఆడియో బయటకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. ఎంతో ఉన్నతమైన పోసిషన్ లో ఉండి, ఉద్యోగులతో ఇలా మాట్లాడడం పై చాలా విమర్శలు వస్తున్నాయి. పృద్వి వ్యవహార శైలిపై ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. తక్షణమే పృద్వి ని ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పదవి ఉంది కదా అని ఎగిరి ఎగిరి పడ్డ పృద్వి కి తగిన శాస్తి జరిగిందని మరికొందరు అంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…