వినయ్ నాయర్…ఇతనికి ఫేస్ బుక్ లో 1646 మంది ఫాలోవర్లు.! అతడి ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్ ల నిండా అమ్మాయిల వీపులను టచ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్న వీడియోలు ఫోటోలు! వాటికిందే లైక్లు, కామెంట్స్.!! ఇలా తన ఫేస్ బుక్ వాల్ మీదకు వచ్చిన అతని వీడియోస్ ను మణిపాల్‌కు చెందిన మెడికల్ స్టూడెంట్ అంగద్ చూసి ఆశ్చర్యపోయింది ! అమ్మాయిల వీపులను తాకడాన్ని ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోస్ పై కంప్లైంట్ చేయాల్సింది పోయి….అతని ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అవే వీడియోస్ కి హాట్ కామెంట్స్ , లైక్స్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి…. వాటిని స్క్రీన్ షాట్స్ తీసి, తన వాల్ మీద పెట్టి ఇలాంటి వెధవకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చింది. ఆమె పిలుపుతో స్పందించిన అనేక మంది నెటీజన్లు…అతనిపై ఫేస్ బుక్, ట్విట్టర్లకు కంప్లైంట్స్ చేశారు. దీంతో సదరు సోషల్ మీడియా సంస్థలు అతని అకౌంట్ ను బ్లాక్ చేశాయ్.! కానీ బ్లాక్ చేయడంతోనే ఈ సమస్య ఇక్కడితో తీరిపోయిందనడానికి లేదు. వాస్తవానికి సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ నిండా అశ్లీల వీడియోస్ ఉంటున్నాయి . ఇతరుల ప్రమేయం లేకుండా వారి వ్యక్తిగత ఫోటోలను పెట్టి వారి పరువును నెట్టింట్లో తీస్తున్నారు. మీకు అలాంటి అకౌంట్స్ కనిపిస్తే ఊరుకోకండి.! బ్లాక్ చేసి వారికి తగిన బుద్ది వచ్చేలా చేయండి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…