కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా గర్భిణులు టీకాలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌తో కలిసి దేశంలో కొవిడ్ పరిస్థితిపై మాట్లాడారు. వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని, అందుబాటులో డేటా సైతం గర్భిణులకు టీకాలు వేయడం సురక్షితమని సూచిస్తున్నాయని తెలిపారు.
వైరస్ సోకితే పిండంతో పాటు గర్భిణికి ప్రమాదం ఉంటుందన్నారు. గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. అందుకే టీకాలు వేయడం చాలా ముఖ్యమన్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…