మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా కొత్త రూపు దాల్చిన డెల్లా ప్లస్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతుండటం.. దీనితో పాటుగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్న క్రమంలో మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలను కఠినం చేశారు. ఈ నేపద్యంలో ఇంతకు ముందు లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో మొదటి రెండు దశలను రాజాగా రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని దుకాణాలు అన్నీ సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. అనంతరం మహారాష్ట్ర మొత్తం కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఇక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆంక్షలు జూన్ 28 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…