ఒక మహిళా ఉద్యోగిని తన కార్యాలయంలోనే ముద్దు పెట్టుకున్న బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్‌కాక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఫోటోలను ఒక పత్రికా కథనం ద్వారా ప్రచురితం కావడంతో వివాదం చెలరేగింది. అయితే ఆయన తన ఆఫీసులో అలా వ్యవహరించడం.. కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలకు క్షమాపణ చెప్పిన ఆయన శనివారం తన పదవికి రాజీనామా చేశారు. హాన్‌కాక్ రాజీనామాపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…