ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. 2017 నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018 జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది రైల్వే శాఖ.
ఖాళీల వివరాలు:
సికింద్రాబాద్ – 3,210,
అహ్మదాబాద్- 455,
అజ్మీర్-645,
అలహాబాద్ -1321,
బెంగళూరు-890,
బోపాల్ -625,
భువనేశ్వర్ -745,
బిలాస్‌పూర్ -1341,
చండీగఢ్ – 961,
గోరఖ్‌పూర్- 95,
గౌహతి- 445,
చెన్నై -1423,
జమ్మూ, శ్రీనగర్ -812,
కోల్‌కతా- 1786,
మాల్దా -178,
ముంబై -3,624,
ముజఫర్‌పూర్- 878,
పాట్నా -1371,
రాంచీ -2210,
సిలిగురి- 445,
తిరువనంతపురం- 341.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…