కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ బుధవారం సాయంత్రం 6 గంటలకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం.
అయితే కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఎక్కువ అవకాశాలున్న వారు ఢిల్లీకి చేరుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…
టాలీవుడ్‌లో మాస్ సినిమాలకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు. ఆయన, నందమూరి బాలకృష్ణతో కలిసి చేసిన…
ఐపీఎల్‌లో మరోసారి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్చ మొదలైంది. కైల్ జెమీసన్పై ఐపీఎల్ అధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు హాట్…
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టింది.…