నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు బీసీల కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. స్వయం ఉపాధికి ఊతమిచ్చేందుకు, యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు అవకాశమిస్తోంది. సబ్సిడీ రుణాల కోసం వేచిచూస్తున్న వారికి సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఏప్రిల్ 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారి సూచించారు. 21 -55 ఏండ్ల మధ్య వయస్కులు, రూ. రెండు లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…