ఆంద్రప్రదేశ్ మంత్రాలయం ఆలయ భూముల బహిరంగ వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ మఠం నిర్వాహకులు. ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేసారు. 2017లోనే మఠం ఆలయ భూముల అమ్మకం ప్రారంభించామని, అయితే భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆలయ నిర్వాహకులు.
అయితే కరోనా నేపధ్యంలో కాస్త ఆలస్యమైందని, తాజగా నివర్ తుఫాను రాష్ట్రానికి సమీపిస్తున్న దృష్ట్యా రైతుల గురించి ఆలోచించి ఈ వేలం ప్రక్రియను కొద్దిరోజులు నిలిపివేస్తున్నట్టు ప్రకరించారు. ఈ వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…