నిత్యం వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే శ్రీ రెడ్డి తాజాగా మరోసారి రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు విరుచుపడే విమర్శకురాలు శ్రీ రెడ్డి. అయితే నిన్న ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ మరణించిన విషయం తెలిసిందే. అయితే శ్రీ రెడ్డి.. కత్తి మహేష్ ఇద్దరూ ఎప్పటినుంచో మంచి స్నేహితులు.
ఇక కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కొందరు అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంటే.. మరికొందరు మాత్రం మా హీరోను అన్ని మాటలు అన్నావ్ అందుకే ఇలా జరిగింది అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఈ కామెంట్స్ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతూ మీరంతా బుర్రలేని వెధవలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అందరు వెనక, ముందు పోవాల్సిందే.. కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగ లా చెప్పుకునేవాళ్ళకి అపహాస్యం చేసేవాళ్ళకి ఇదే నా ఆన్సర్, రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలి, మీ హీరో కూడా పోతాడు.. మీరేదో యుగపురుషులు లాగా ఎందుకురా పోజులు ?? బుర్ర అప్పుడప్పుడు వాడండి..LET HIM SOUL REST IN PEACE. అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక తాజగా శ్రీ రెడ్డి పెట్టిన పోస్టు చూసిన పవన్ ఫ్యాన్స్ “నెక్ట్స్ నువ్వే.. రెడీగా ఉండు” అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…